ప్రధాని మోదీ సంచలన హామీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను.
ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను.
అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము.
అనంతరం అవినీతిపరులు వారి పూర్తి జీవితాన్ని జైలులోనే గడపాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు