కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను షాక్ కు గురి చేసింది ఓ నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారను గుర్తించిన అటవీ అధికారులు.
చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తోందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.