కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్ లో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని ఏపీకి తరలిస్తున్నారు. సాక్షి టీవీలో కొమ్మినేని శ్రీనివాస్ నిర్వహించిన చర్చలో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీలో సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి.
