చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

 చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

Loading

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచారు. టోర్నీలో ఇప్పటివరకూ కోహ్లీ 770 ఫోర్లు బాదారు.

ఇప్పటివరకు ఈ రికార్డు శిఖర్ ధవన్ (768)పేరుపై ఉంది. తాజాగా పంజాబ్ మ్యాచ్ లో విరాట్ దాన్ని అధిగమించాడు. అయితే , ఆతర్వాత స్థానాల్లో వార్నర్ (663), రోహిత్ శర్మ (640), రహానే (514)లు ఉన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *