పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం..!

Pawan Kalyan Ap Deputy CM
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైన మార్క్ శంకర్ సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు.
ఈ ప్రమాదంలో పవన్ కల్యాన్ చిన్న కుమారుడి చేతులకు.. కాళ్లకు గాయాలయ్యాయి. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ పోవడంతో స్పృహా తప్పిపోయాడు. దీంతో శంకర్ ను సింగపూర్ లోని ఫేమస్ ఆసుపత్రికి తరలించారు.
