ఆ హీరోతో కీర్తి సురేష్..!

 ఆ హీరోతో కీర్తి సురేష్..!

Keerthy Suresh

Loading

మహానటి’ కీర్తిసురేశ్ పెళ్లి తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేశారు. ‘బేబీ జాన్’తో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఫ్యామిలీ బ్యూటీ ..

ప్రస్తుతం అక్క, రివాల్వర్ రీటా ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో ఈ అమ్మడు మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.

వీరి కోసం ప్రత్యేక కథను రూపొందించినట్లు సినీ వర్గాల్లో టాక్. మరి దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *