అదరగొట్టిన మాస్టర్ బ్లాస్టర్

 అదరగొట్టిన మాస్టర్ బ్లాస్టర్

Loading

ఐఎంఎల్ టీ20 ఫైనల్లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా మాస్టర్స్ 6 వికెట్ల తేడాతో గెలిచి తొలి సీజన్లోనే ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మ్యాచులో టీమిండియా మాజీ కెప్టెన్.. మాజీ లెజండ్రీ ఆటగాడైన సచిన్ టెండూల్కర్ ఆడిన అప్పర్ కట్స్ ఈ ఫైనల్ మ్యాచుకే హైలెట్ గా నిలిచాయి.

థర్డ్ మాన్ దిశగా అప్పర్ కట్ ఆడి బౌండరీ కొట్టిన సచిన్ అనంతరం స్లిప్స్ సిక్సర్ బాదారు. దీంతో మాస్టర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 51 ఏళ్ల వయసులోనూ తమ అభిమాన క్రికెటర్ కుర్రాడిలా ఆడారని మురిసిపోతున్నారు.అతను 18 బంతుల్లో 25 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *