మహిళలకు శుభవార్త..?

chandrababu
ఏపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘శక్తి యాప్’ మహిళలు, చిన్నారుల భద్రతకు భరోసాగా నిలవనుందని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు.
సుమారు లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా భారతికి ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనతకు నిదర్శనమని కొనియాడారు.