
కివీస్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా రెండో వికెట్ ను కోల్పోయింది.
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండు పరుగులకే వెనుదిరిగాడు.
ఇరవై ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లను 108పరుగులు సాధించింది. రోహిత్ శర్మ డెబ్బై పరుగులతో క్రీజులో ఉన్నాడు.