రోహిత్ శర్మ ఆర్ధశతకం..!

టీమిండియా కెప్టెన్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచురీ చేశాడు.. దుబాయి వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు ఫోర్లు..మూడు సిక్సర్ల సాయంతో నలబై ఒక్కబంతుల్లో యాబై పరుగులు సాధించాడు..
పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ ఏమికోల్పోకుండా అరవై నాలుగు పరుగులు సాధించింది.
మరోవైపు శుభమన్ గిల్ పదకొండు పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఇంకా విజయానికి 135పరుగుల దూరంలో భారత్ ఉంది.
