21ఓవర్లకు కివీస్ 102 పరుగులు.!

ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా టాస్ ఓడిన సంగతి తెల్సిందే.టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆచూతూచి ఆడుతుంది.
ఇరవై ఒక్క ఓవర్లు పూర్తయి సరికే మూడు వికెట్లను కోల్పోయి 102పరుగులు సాధించింది . టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్కు 2, వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ పడింది.
కివీస్ ఓపెనర్లు యంగ్ 15, రవీంద్ర 37, కేన్ విలియమన్స్ 11పరుగులకు ఔటయ్యారు.. క్రీజులో మిచెల్ 14* ,లథమ్ 18పరుగులతో ఉన్నారు..
