ఎమ్మెల్సీ అభ్యర్థిగా గా నాగబాబు ఖరారు..!

Nagababu Mega Brothers
ఈ నెలలో ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ తరపున జనసేన నేత.. ప్రముఖ నటుడు నాగబాబు పేరును ఖరారు చేసింది.
కూటమి పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన పార్టీ ప్రకటించింది. నిన్నటి వరకూ నాగబాబును పెద్దల సభ రాజ్యసభకు పంపాలని చూసిన కూటమి పార్టీ తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం విశేషం.
