నేటి నుండి కొత్త నిబంధనలు..!

Bad news for Krishna train passengers!
దేశ వ్యాప్తంగా మార్చి ఒకటో తారీఖు నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు కానున్నది. నేటి నుండి అమలు కానున్న ఈ నియమ నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించనున్నారు.
అందులో భాగంగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి ఫైన్ విధించనున్నారు.. కారు నడిపే సమయంలో సీట్ బెల్డ్ లేకుండా నడిపితే రూ. వెయ్యి జరిమానా ఉంటుంది..
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే రూ. 10 వేలు ఫైన్ తో పాటు లైసెన్స్ రద్దు అవకాశం ఉంటుంది .. మరోవైపు ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో వెళ్తే రూ. వెయ్యి జరిమానా విధించనున్నారు.. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5 వేలు జరినామాతో పాటు ఆ వాహనం సీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది…
