తీన్మార్ మల్లన్నకు షాక్..!

 తీన్మార్ మల్లన్నకు షాక్..!

Teenmar Mallanna

Loading

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధినాయకత్వం బిగ్ షాకిచ్చింది.

పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది.

ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గోనడమే కాకుండా ఓ వర్గాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడాడు తీన్మార్ మల్లన్న..దీనిపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయిన కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *