ఢిల్లీ సీఎం అతిశీ విజయం…!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముందు నుండి వెనుకంజలో ఉన్న ముఖ్యమంత్రి అతిశీ ఘనవిజయం సాధించారు. ఆప్ తరపున కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి పై అతిశీ గెలుపొందారు. మరోవైపు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఓటమిపాలయ్యారు.
ఇప్పటికి బీజేపీ నలబై ఎనిమిది.. ఆప్ ఇరవై రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.షాకూర్ బస్తీలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఓటమిపాలయ్యారు.
