పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో చింతగూడ గ్రామ వాసి…
![పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో చింతగూడ గ్రామ వాసి…](https://www.singidi.com/wp-content/uploads/2025/02/1002893722-850x560.jpg)
ఈనెల 27వ తేదీన మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగనున్న ఎన్నికలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మేకల అక్షయ్ కుమార్ పోటీ చేస్తున్నారు.
ఈమేరకు గురువారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి గారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో అక్షయ్ కుమార్ వెంట తన మద్దతుదారులు దొడ్డిపల్లి కుమార్, పూదరి శ్రీకాంత్ పటేల్, జాడి భూమేష్ నేత, కల్వల సాయితేజ పాల్గొన్నారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)