తండేల్ పాత్ర నాజీవితంలోనిది.
తండేల్’ కథ నిజంగా జరిగిందని హీరో నాగ చైతన్య మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు. ‘ఆ సంఘటనల గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది.
నా నిజ జీవితం, తండేల్ రాజు పాత్రకు చాలా దూరం. అందుకే శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించాను. వారిని జీవితాల్ని అర్థం చేసుకున్నాను.
పాక్ ఘటనలు సినిమా కోసం క్రియేట్ చేసినవి కాదు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ కథలో నిజాయితీ ఉంది’ అని పేర్కొన్నారు.