BNS తరహా కొత్త ఆదాయ పన్ను విధానం..!

Bad news for Krishna train passengers!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభించబోతున్నట్లు ప్రకటించారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన బీఎన్ఎస్ తరహా ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దీన్ని ఉటంకిస్తూ ప్రకటన చేశారు. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెడతామన్నారు.
