పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా వివధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను గుర్తించింది .
వారందరికీ రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులతో సత్కరించనున్నది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.
నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్
హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్ ప్రదేశ్
జుమ్డే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
విలాస్ దాంగ్రే (హౌమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) – కర్ణాటక
జోనస్ మాశెట్టి (వేదాంత గురు) బ్రెజిల్
హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) హరియాణా
భీమ్ సింగ్ భవేష్ (సోషల్‌వర్క్) బిహార్
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి
ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం-పండ్లు) నాగాలాండ్
బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్
షేఖా ఎ.జె. అల్ సబాV్‌ా (యోగా)- కువైట్‌లను ఎంపిక చేసింది. పూర్తి జాబితా మరికొద్ది క్షణాల్లో రానున్నది.