మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ కు ప్రమాదం..!

Former minister Harish Rao’s lies..!
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాన్వాయ్ హుజూర్ నగర్ నుంచి జాన్ పడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు..
ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
