పెళ్ళి వద్దు.. అది ఇష్టం..!

 పెళ్ళి వద్దు.. అది ఇష్టం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్.. విశ్వనటుడు కమల హాసన్ తనయ అయిన శృతిహాసన్ వివాహాం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ ” శృతి తన ప్రియుడు శాంతను వివాహాం చేసుకుంటారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టిన దానిపై క్లారిటీచ్చారు.

ఈ వార్తలను ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగటం ఇక ఆపేయండి. నాకు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. కానీ రిలేషన్ లో ఉండటాన్ని ఇష్టపడతాను.

నాకు రోమాన్స్ అంటే చాలా ఇష్టం . ఒకరితో నేను నన్ను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయంగానే ఉంటుందని హాట్ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *