నేడే జార్ఖండ్ లో తొలి విడత పోలింగ్

Jharkhand First Phase Polling
నేడు జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్ జరగనున్నది .. జార్ఖండ్‌లోని 43 నియోజకవర్గాల్లో ఉదయం నుండే పోలింగ్ ప్రారంభమైంది.. మొత్తం 81 స్థానాలకు గానూ 43 నియోజకవర్గాల్లో నేడు ఎన్నికలు జరగనున్నాయి..
ఉదయమే పోలింగ్ ప్రారంభం కావడంతో భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నరు.. జార్ఖండ్ 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో పలు పార్టీల నుండి మొత్తం 683 మంది అభ్యర్థులు ఉన్నారు..ఈ ఎన్నికల్లో మొత్తం 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నరు .