ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన

 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన

TDP worker’s suicide – a lesson for political parties..!

ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై టీడీపీ కీలక ప్రకటన చేసింది.

ఈ ప్రకటనలో భాగంగా దీపావళి పండుగ రోజు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు అవుతుంది. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుండి బుకింగ్ మొదలవుతుంది. ముప్పై ఒకటి నుండి సరఫరా చేస్తారు.

ఒక్కొ సిలిండర్ పై రూ.851 లను ప్రభుత్వమే రాయితీ చెల్లిస్తుంది. రెండు రోజుల్లోనే వినియోగదారుల ఖాతాల్లో ఆ రాయితీ డబ్బులు జమ అవుతాయి అని ఓ ఫోటోను టీడీపీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *