ఎమ్మెల్యేకి ఆర్ధరాత్రి మహిళ న్యూడ్ వీడియో కాల్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకి ఆర్ధరాత్రి ఓ మహిళ న్యూడ్ కాల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
నిన్న శుక్రవారం అర్ధరాత్రి ఎమ్మెల్యేకు వాట్సాప్ వీడియో కాల్ తెలియని నంబరు నుండి వచ్చింది. సదరు ఎమ్మెల్యే ఆ కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు మహిళ నగ్నంగా కన్పించడంతో వెంటనే కాల్ కట్ చేశాడు.
దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్యే తరపున ఆయన సిబ్బంది పిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.