బతుకమ్మ ఆడిన మంత్రి సీతక్క

Minister Seethakka
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జలసౌధలో ప్రభుత్వ ఉద్యోగులతో కల్సి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులతో కల్సి మంత్రి నృత్యం ఆడారు.
జలసౌధలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఇంజినీరింగ్ విభాగం ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించింది.
అక్కడి ఉద్యోగులతో కల్సి బతుకమ్మ ఆట ఆడుతూ పాటలు పాడుతూ మంత్రి సీతక్క కాసేపు డాన్స్ వేశారు. మరోవైపు ఉస్మానీయా యూనివర్సిటీలోనూ జరిగిన వేడుకల్లో సైతం మంత్రి పాల్గోన్నారు.