హరి హర వీరమల్లు పై క్రేజీ అప్డేట్

హరి హర వీరమల్లు మూవీ విడుదల డేట్ ను చిత్రం మేకర్స్ ప్రకటించారు.. ఏఎం రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. ఈరోజు విజయవాడ లో మొదలు కానున్న చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు..