నేను వాళ్లందరితో డేటింగ్ చేశా- రెజీనా సంచలన వ్యాఖ్యలు

 నేను వాళ్లందరితో డేటింగ్ చేశా-   రెజీనా సంచలన వ్యాఖ్యలు

Regina Cassandra Indian actress

రెజీనా చూడటానికి బక్కగా.. చూడచక్కని అందం … మెప్పించే అభినయంతో మన పక్కింటి పిల్లలా ఉంటది. కేరీర్ మొదట్లో మంచి కథ కథనం హిట్ చిత్రాలనే అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాతనే సరైన కథను ఎంచుకోలేక తాను నటించి చిత్రాలు ప్లాపవ్వడంతో అమ్మడు లెగ్ ఐరన్ లెగ్ గా ముద్ర గావించింది. అయితేనేమి అప్పుడప్పుడు కొన్ని చిత్రాలతో సినీ ప్రేక్షకులను ఆలరిస్తుంది.

తాజాగా అమ్మడు తన గురించి.. వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం.. ముక్కుసూటి తనం తన సొంతం. ఎదుటివాళ్లు ఏమనుకున్న పర్వాలేదు కానీ తాను ఏమనుకుంటుందో చెప్పాలనుకోవడమే తనకి ప్లస్.. మైనస్.. గతంలో ఇలా మాట్లాడటం వల్ల తనకి ఎంతగానో మైనస్ అయిన కానీ తీరు మార్చుకోలేదు.

తాజాగా తన గురించి తాను చెప్పుకుంటూ నేను చాలా మందితో డేటింగ్ చేశాను.. నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి.. కొన్ని ఒకే చెప్పాను.. చాలా మందితో డేటింగ్ చేశాను. నన్ను సీనియర్ డేటర్ అని కుండబద్ధలు కొట్టీనట్లు చెప్పింది. అయితే తనను చేసుకునేబోయేవాడు అందంగా లేకపోయిన పర్వాలేదు . కానీ నన్ను ఆర్ధం చేసుకునేవాడు.. నేను చాలా ఫ్రీఢమ్ ఆలోచన విధానం ఉన్న వ్యక్తిని.. నేను ఏమి అడిగిన ఉన్నది ఉన్నట్టు చెప్పి. నా మనోభావాలను గౌరవించే వ్యక్తి నాకు కావాలని ఆమె చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *