రోజూ ఈ పొడి తింటే 100రోగాలకు స్వస్తి
త్రిఫల చూర్ణాన్ని ప్రతి రోజూ తీసుకుంటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..
1) ఉసిరికాయ,కరక్కాయ,తానికాయ మిశ్రమానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది
2) వాత,పిత్త ,కఫ దోషాలను తొలగించడంలో త్రిఫల చూర్ణం సాయపడుతుంది
3) ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది
4) క్యాన్సర్ రాకుండా సోకకుండా చేయడంలో బాగా పని చేస్తుంది
5) మలబద్ధకాన్ని నివారించడంలో సహాకరిస్తుంది
6) పేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది
7) జుట్టు, చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది
8) శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తుంది
9) కండరాల నొప్పులు,వాపును తగ్గించడంలో బాగా పని చేస్తుంది
10) రక్తపోటు,గుండె జబ్బులను నియంత్రిస్తుంది