ఏసీ అతిగా వాడుతున్నారా…?

Running AC
ఏసీకి అతిగా అలవాటు పడ్డారా..?. ఏసీ లేకపోతే అసలు ఉండలేరా..?. అయితే ఇది మీకోసమే.. ఏసీను అతిగా వాడితే అనేక నష్టాలున్నాయని అంటున్నారు నిపుణులు.ఏసీని అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి. అతిగా వాడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే గాలి ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఇన్ఫెక్షన్లు ,తలనొప్పి ,తలతిరగడం ,చర్మం పొడిబారడం,మెదడు కణాలు బలహీనపడతాయి.
అలెర్జిక్ రినైటిస్ ,కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే ఏసీని మితంగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.