సీక్రెట్ కెమెరాలతో హీరోయిన్ల నగ్న వీడియోలు చిత్రీకరణ

Raadhika Sarathkumar Indian actress and film produce
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్.. నటి రాధిక శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ “హీరోయిన్ల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలతో హీరోయిన్ల నగ్న వీడియోలను చిత్రీకరించేవారు.
సినిమా షూటింగ్ సెట్ లోనే ఆ వీడియోలను కొంతమంది చూడటాన్ని గమనించేదాన్ని అని”ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
లైంగిక వేధింపులు కేవలం మళయాళం చిత్ర పరిశ్రమలోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. నేను సినిమా షూటింగ్ లో డ్రస్సులు మార్చుకోవడానికి కారవాన్ల కంటే హోటల్స్ నే ఎక్కువగా వినియోగించుకునేదాన్ని అని ఆమె తెలిపారు.