Mp గా గల్లా జయదేవ్

 Mp గా గల్లా జయదేవ్

ఏపీ లో ఇటీవల జరిగిన గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మరొకసారి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు…సీఎం నారా చంద్రబాబు నాయుడును గల్లా జయదేవ్ కోరుతున్నట్లు సమాచారం.

ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి గల్లా ను ఎంపిక చేస్తారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *