120కోట్లతో విమానం కొన్న స్టార్ హీరో..?

 120కోట్లతో విమానం కొన్న స్టార్ హీరో..?

తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీవర్గాలు తెలిపాయి.

డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం ధర రూ.120 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి.

తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే లేడీ అమితాబ్ నయనతార, సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉన్నారు.. ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *