అల్లు అర్జున్ హాట్ కామెంట్స్

 అల్లు అర్జున్ హాట్ కామెంట్స్

2 total views , 1 views today

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాకుండా తన మిత్రుడు, నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారానికి వెళ్లిన సంగతి తెల్సిందే ..

దీంతో ఇటు అల్లు, అటు మెగా అభిమానుల మధ్య ఓ పెద్ద వారే స్టార్ట్ అయింది. తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ వేడుకులకు హాజరైన అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతుంది.. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలి.

నాకు ఇష్టమైతే వస్తాను . నా మనసుకు నచ్చితే వస్తా’ అని బన్నీ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ అల్లు హీరో ఆ వివాదం గురించే దర్శకుడు కౌంటరిచ్చారని నెట్టింట ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400