శారీలో అదరగొట్టిన శివజ్యోతి

 శారీలో అదరగొట్టిన శివజ్యోతి

ప్రముఖ యాంకర్..బిగ్ బాస్ ఫేమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటరో మనందరికి తెల్సిందే.

నిత్యం రోజు ఏదోక వీడియో..రీల్స్..ఫోటోషూట్ లతో నెటిజన్ల మదిని దోచుకుంటది ఈ యాంకరమ్మ.

తాజాగా పింక్ శారీలో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక లుక్ వేయండి..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *