“మెకానిక్ రాకీ” నుండి సెకండ్ సింగిల్

 “మెకానిక్ రాకీ” నుండి సెకండ్ సింగిల్

Mechanic Rocky Movie Second Song

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ మెకానిక్ రాకీ తో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. వెరీ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా తన దైన శైలీలో యాక్షన్ , కామెడీ ఎంటర్ ట్రైనర్ గా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన,దర్శకత్వ బాధ్యతలు వహిస్తుండగా ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన ఎస్ఆర్టీ ఎంటర్ ట్రైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో జెక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగల్ గుల్లెడు గుల్లెడు పాటకు ప్రేక్షకుల నుండి.. అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా చిత్రం మేకర్స్ రెండో సింగల్ గురించి ఓ ప్రకటన చేశారు. ఓ పిల్లో పాట ఈ నెల పద్దెనిమిదో తారీఖున రానున్నది. ఈ మూవీ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *