రోహిత్ శర్మ ట్రాక్ రికార్డు మారుతుందా..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచుల్లో టాస్ ఓడిన సంగతి మనకు తెల్సిందే. హిట్ మ్యాన్ జట్టు కెప్టెన్ గా వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు.
ఈ రోజు దుబాయి వేదికగా జరగనున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్నది. కనీసం కీవిస్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో ఈరోజైన టాస్ గెలుస్తాడా రోహిత్ శర్మ అని అభిమానులు ఆశపడుతున్నారు.
ఇక, పూర్తిస్థాయిలో ఫాంలోకి రోహిత్ శర్మ రాలేదు..ఈ టోర్నీ మొత్తంలో 41 పరుగులే రోహిత్ చేసిన అత్యధిక స్కోర్.. రోహిత్ శర్మ చెలరేగితే విజయం మనదే అని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు.
