ఎమ్మెల్సీ ఎన్నికలు.. రంగంలోకి రాములమ్మ…

ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరిన విజయశాంతి
పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన విజయశాంతి
బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్,
కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
