టీమిండియా (విమెన్స్) ఓటమి

Great victory of Team India..!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది.
నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), హర్మన్ (15), రోడ్రిగ్స్ (13), రిచా (12) పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో ఇండియా నూట రెండు పరుగులకే కుప్పకూలింది.
