Tags :teenmar mallanna

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చిచ్చు రేపిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు

రాజ్యసభ సభ్యులు … బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో సెగలు రేపినట్లు తెలుస్తుంది.. ఆ సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణకు అఖరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డినే.. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గం నుండో.. తెలంగాణకు మూడో వ్యక్తి సీఎం అవుతారని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే బీసీ కులగణన చేపట్టాలి.. ఆ గణన […]Read More

Slider Telangana Top News Of Today

బీసీలకు 42% రిజర్వేషన్లు వద్దంటున్నా మాజీ మంత్రి జానారెడ్డి 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రివర్యులు జానారెడ్డి పై ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు.. కులగణనపై సచివాలయంలో జరిగిన సమావేశానికి నన్ను పిలిచారు ఆ సమావేశంలో పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ  బీసీలకు 42% రిజర్వేషన్లు స్కిప్ చేద్దామని  అన్నాడు.. సుప్రీం కోర్టులో బీసీలకు అంత రిజర్వేషన్లు ఇవ్వరు అని అంటున్నాడు. మేనిఫెస్టోలో పదహారు పేజీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పెట్టింది […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి సర్కారుకు తీన్మార్ మల్లన్న షాక్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కారణం అని అందరికి తెల్సిందే.. క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై.. ఆ పార్టీలోని నేతల గురించి ఉన్నది లేనిది ప్రచారం చేస్తూ కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ & టీమ్ పై వ్యతిరేకత రావడానికి తనవంతు పాత్ర పోషించాడు.. ఇదే సంగతి తీన్మార్ మల్లన్న కూడా పలుమార్లు మీడియాలో కూడా చెప్పారు.. తాజాగా బీసీ కులగణన గురించి […]Read More

Slider Telangana

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది. ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.Read More

Slider Telangana

మాజీ మంత్రి కేటీఆర్ పై ఈసీకి పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత..నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఉద్ధేశిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యావంతుడు. కాంగ్రెస్ అభ్యర్థి […]Read More