కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మరోకసారి గళమెత్తారు. ఆదివారం జగిత్యాలలో జరిగిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ లతో కల్సి ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు. కార్యకర్తలు ఎన్నో అవమానాలు.. కష్టాలను ఎదుర్కున్నారు. ఇప్పుడు అదే పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి […]Read More
Tags :tatiparthi jeevan reddy
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి చెందిన సీనియర్ నేత… ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలను కలిసిన సంగతి తెల్సిందే.. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవు .. పార్టీలోని సీనియర్లకు తగిన […]Read More
తీవ్ర అసంతృప్తిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ఫోన్ కాల్ వచ్చింది.. జీవన్ రెడ్డిని తీసుకుని తక్షణమే ఢిల్లీ రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను ఏఐసీసీ ఆదేశించింది.. దీంతో లక్ష్మణ్ తో కల్సి కాసేపట్లో డిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లనున్నారు..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్ రెడ్డి..Read More
మాట వరుసకైన తనను సంప్రదించకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ..సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎంత బుజ్జగించిన సరే ఆంగీకరించే పరిస్థితుల్లో నేను లేనని వాళ్లకు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి.. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను.. అందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అపాయింట్మెంట్ […]Read More