Cancel Preloader

Tags :slider

Movies Slider Telangana

సీఎం రేవంత్ పై తెలంగాణ సినీ సంగీత దర్శకుల సంఘం ఆగ్రహాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సినీ సంగీత కళాకారుల సంఘం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.. జూన్ రెండో తారీఖున అధికార గీతంగా విడుదల చేయనున్న ‘జయజయహే తెలంగాణ’ పాటకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ప్రముఖ అస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణిని సంగీతం అందించమనడం చారిత్రక తప్పిదమని సీఎం రేవంత్ కు తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ‘మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు […]Read More

Slider Telangana

మాజీ మంత్రి కేటీఆర్ పై ఈసీకి పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత..నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఉద్ధేశిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో చదువుకున్న విద్యావంతుడు. కాంగ్రెస్ అభ్యర్థి […]Read More

Slider

తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలఅయింది.ఈ నేపథ్యంలో జూన్‌ 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానున్నది. జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియను మొదలెట్టనున్నారు.జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపులు జరుగుతుంది.మొత్తం మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కానున్నది. జూన్‌ 19 నుంచి ఇంజినీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌ మొదలైజులై 24న ఇంజినీరింగ్‌ రెండోవిడత సీట్ల కేటాయింపు జరగడమే కాకుండా అదే నెల జులై 30 నుంచి […]Read More

Slider Telangana

ప్రశ్నించే గొంతుక బి.ఆర్.యస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలి.

సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా సత్తుపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి తరలి వచ్చిన పట్టభద్రులు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, ఎంపీ నామా నాగేశ్వరావు గారు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పట్టభద్రుల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుగారు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి […]Read More

Slider Telangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. చేవేళ్లలో తనకు సంబంధించిన ఓ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానిక పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు జీవన్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.Read More

Slider Telangana

హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్.

తెలంగాణలో ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గోండ జిల్లాల గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్నరు మాజీ మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు.ఒక్క హామీ కూడా అమలు కాలేదు.హామీలను అమలు […]Read More

Slider Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించండి

ఈ నెల 27న జరగనున్న నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంపట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో […]Read More

Movies Slider

బెంగళూర్ రేవ్ పార్టీలో సంచలన విషయాలు

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఓ ఫాం హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేశారు.. ఈ పరీక్షలో దాదాపు 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అయితే వీరిలో సీనియర్ సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు త్వరలోనే నోటీసులు పంపనున్నారు.Read More

Slider Telangana

నేడు ఖమ్మంలో మాజీ మంత్రి హారీష్ రావు పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 27న జరగనున్న నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు ఈరోజు ఉదయం ఖమ్మంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరపున సత్తుపల్లి,వైరా ,పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హారీష్ రావు పాల్గోనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనగాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More