“రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి హోటల్ కి వెళ్దాం.ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది”.. అనుకునేవాళ్లకు ఇది బిగ్ అలెర్ట్! హైదరాబాద్ మహానగరంలోని “ప్రముఖ హోటల్స్, 4 రేటెడ్ స్టోర్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే, వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అనేక పదార్థాలు ఎక్సపైరీ డేట్ అయిపోయినవే”- హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు:Read More
Tags :slider
చెన్నైలో చెపాక్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ 113పరుగులకు ఆలౌట్ అయింది.. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచులో హైదరాబాదీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి దిగిన ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. హెడ్ గోల్డెన్ డక్ . కెప్టెన్ కమిన్స్ 24 టాప్ స్కోరర్. మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీశ్ 13, త్రిపాఠి 9, షాబాజ్ 8, సమద్ […]Read More
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 15ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లను కోల్పోయి తొంబై పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ తొమ్మిది పరుగులతో ఉనద్కర్ సున్నా పరుగులతో ఉన్నారున్Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు మొదలు కానున్న చెన్నై వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఫైనల్లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ టీమ్: -హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రమ్, నితీష్, క్లాసెన్, షాబాజ్, భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, ఉనద్కత్ కేకేఆర్ టీమ్ :- గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, […]Read More
తెలంగాణ మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.. అసలు సన్నవడ్లు కొనకుండానే వెయ్యి కోట్ల స్కాము ఎలా ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.. దమ్ముంటే నిరూపించాలి.. మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ని సన్నవడ్లు పంపిస్తే అన్ని కొంటాము.. డిపాల్ట్ పెట్టిన మిల్లర్లతో కల్సి నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని..నేను అవినీతి అక్రమాలు చేయను అని అన్నారు.Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది. దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్..పరుగుల యంత్రం కింగ్ విరాట్ కోహ్లీ కు టాలీవుడ్ లో ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట..ఎవరాతను అని ధీర్ఘంగా ఆలోచిస్తున్నారా..?. ఇదే అంశం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తనకు మంచి స్నేహాం ఉంది అని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా తాను నటించిన ఓ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించినప్పుడు అతని వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా […]Read More
ఎవరికి సాధ్యం కాని తనకే సొంతమైన మిస్టరీ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల ప్లేయర్ సునీల్ నరైన్ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ లోనే అత్యధిక వికెట్లు (551) తీసిన వారి జాబితాలో మూడో స్థానంలో నరైన్ ఉన్నారు. ఐపీఎల్ సీజన్ లో ఒకే టీమ్(KKR) తరఫున అత్యధిక వికెట్లు (179) తీసింది.. సూపర్ ఓవర్ ను మెయిడిన్ వేసిన ఏకైక […]Read More
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా రానున్న వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు ‘రైతు భరోసా’ అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. జులైలో ఎకరానికి ₹7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ […]Read More