Tags :slider
జనసేన అధినేత..ప్రముఖ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది బైకర్లు తమ వాహనాలపై ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని శ్రీశ్రీ హోటల్,రెస్ట్ ఇన్,హావేలి వెస్ట్ సైడ్ లాంటి ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనికీ నిర్వహించారు. ఈ తనికీలో రెస్టారెంట్లలో నిల్వ ఉన్న చికెన్,నాసికరమైన మసాలాలను అధికారులు గుర్తించారు.అనంతరం హోటల్ నిర్వాహాకులకు నోటీసులు జారీ చేశారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సీలేరు నుండి మహారాష్ట్రకు ఓ వ్యానులో తరలిస్తున్న సుమారు492కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని వ్యాను ను సీజ్ చేశారు.Read More
ఇటీవల హత్యకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అత్యంత దారుణంగా హాత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే శ్రీధర్ రెడ్డి తండ్రి మీడియాతో మాట్లాడుతూ “నా కొడుకు మీద మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే నా పేరు మీదున్న 30 ఎకరాలు రాసిస్తా.. నిరుపించలేక పోతే జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని బహిరంగ సవాల్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగంటలకు ముగిసింది. ఈ ఉపఎన్నికలో 68.65శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జూన్ 5న కౌంటింగ్ జరగనుంది.Read More
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న సందర్భంలో…బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్1, జూన్2, జూన్3 తేదీల్లో మూడు రోజులపాటు బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి. జూన్ 1 : జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ హఫీజ్‌పేట్ లోని సాయి నగర్లో వర్షానికి ఓ ఇంటి మూడో అంతస్తులో గాలి వానకు రేకుల షెడ్డు ఎగిరి పోయి ఇటుకలు పడి మూడేళ్ల చిన్నారి సమద్ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి … బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందించారు.Read More