తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మండలం, రేజర్ల గ్రామానికి చెందిన కనమత రెడ్డి మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతుల కుమారుడు రామిరెడ్డి వివాహ వేడుకకు హాజరై సండ్ర వెంకటవీరయ్య ఆశీర్వదించారు. వీరితోపాటు శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, కౌన్సిలర్ మట్ట ప్రసాద్, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, పర్వతనేని వేణు కొప్పుల అవినాష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More
Tags :slider
తమిళనాడు రాష్ట్ర అధికార డీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) కి ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జావితాలో సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన మార్చి24న పురుగుల మందు తాగడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా ఆయన గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు కోయంబత్తూరులో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం గుండెపోటు […]Read More
తెలంగాణ రాష్ట్రమాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ నరేష్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు గారి వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసే వారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, మంత్రి […]Read More
ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెబుతున్నారు. ఇక కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథంలో దూసుకువచ్చింది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో సక్సెస్‌ఫుల్ సెకండ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. దక్షిణాదిలో అగ్ర నాయికలందరూ ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హిందీలో కూడా ఈ అమ్మడికి అవకాశాలొస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయమై త్రిష స్పందిస్తూ “కట్టామిఠా’ (2010) చిత్రంతో హిందీలో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం 29వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12గంటలకు సిద్దిపేట లోని కొండమల్లయ్య గార్డెన్ లో 3వేల మంది తో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయం తో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం కు తరలివచ్చేల చూడాలన్నారు.. మహిళా విద్యార్థి, యువత […]Read More
హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది. ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ” నాకు బండి లేదు.. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యాను.. ఆ తర్వాత మంత్రి..డిప్యూటీ స్పీకర్ అయ్యాను..ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నాను.. […]Read More