దాదాపు రెండు నెలలపాటు సాగిన ఐపీఎల్ నిన్న ఆదివారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. అరవై రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నిలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు భాగమయ్యారు. మరి ప్లేయర్లకు ఐపీఎల్ లాభదాయకమేనా అంటే.. లీగ్ లో ఆడటం వల్ల లాభాలతో పాటు నష్టాలూ ఉన్నాయి అంటున్నారు క్రీడాపండితులు.. లీగ్ లో ఆడటం వల్ల ఆటగాళ్ల […]Read More
Tags :slider
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నూతన అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్రరాజేశంతో ఈరోజు ఉదయం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా చిహ్నాం గురించి పలు నమూనాలను పరిశీలించారు సీఎం.. అంతేకాకుండా తుది నమూనాపై సూచనలు సైతం చేశారు. త్వరలో తుది చిహ్నం సిద్ధం కానుంది. కాగా ఇప్పటికే రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు మెరుగులు దిద్దేందుకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఆ పాటను అప్పగించిన విషయం మనందరికి తెలిసిందే.Read More
“రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి హోటల్ కి వెళ్దాం.ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది”.. అనుకునేవాళ్లకు ఇది బిగ్ అలెర్ట్! హైదరాబాద్ మహానగరంలోని “ప్రముఖ హోటల్స్, 4 రేటెడ్ స్టోర్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే, వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అనేక పదార్థాలు ఎక్సపైరీ డేట్ అయిపోయినవే”- హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు:Read More
చెన్నైలో చెపాక్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ 113పరుగులకు ఆలౌట్ అయింది.. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచులో హైదరాబాదీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి దిగిన ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. హెడ్ గోల్డెన్ డక్ . కెప్టెన్ కమిన్స్ 24 టాప్ స్కోరర్. మార్క్రమ్ 20, క్లాసెన్ 16, నితీశ్ 13, త్రిపాఠి 9, షాబాజ్ 8, సమద్ […]Read More
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 15ఓవర్లు ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లను కోల్పోయి తొంబై పరుగులు చేసింది. క్రీజులో ప్యాట్ తొమ్మిది పరుగులతో ఉనద్కర్ సున్నా పరుగులతో ఉన్నారున్Read More
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు మొదలు కానున్న చెన్నై వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఫైనల్లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. సన్ రైజర్స్ టీమ్: -హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రమ్, నితీష్, క్లాసెన్, షాబాజ్, భువనేశ్వర్, నటరాజన్, కమిన్స్, ఉనద్కత్ కేకేఆర్ టీమ్ :- గుర్బాజ్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్, రింకూ సింగ్, రస్సెల్, రమణదీప్, స్టార్క్, వరుణ్ చక్రవర్తి, […]Read More
తెలంగాణ మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.. అసలు సన్నవడ్లు కొనకుండానే వెయ్యి కోట్ల స్కాము ఎలా ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు.. దమ్ముంటే నిరూపించాలి.. మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ని సన్నవడ్లు పంపిస్తే అన్ని కొంటాము.. డిపాల్ట్ పెట్టిన మిల్లర్లతో కల్సి నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని..నేను అవినీతి అక్రమాలు చేయను అని అన్నారు.Read More