ప్రతిరోజూ అల్లం తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అల్లం నేడు మన జీవితంలో ఓ భాగమైంది.. అల్లాన్ని ఏదోక రూపంలో మనం తీసుకుంటూనే ఉంటుంటాము. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామెటరీ గుణాలు దాగి ఉంటాయి. ఈ గుణాలు మెదడును చురుకుగా ఉండే విధంగా చేస్తాయి. నోటి దుర్వాసన రాకుండా నియంత్రిస్తాయి. జలుబు,దగ్గు,కఫం ను తగ్గిస్తుంది. బరువులో తగ్గడం లోనూ ఇది సహాయ పడుతుంది. అల్సర్,అజీర్తి ,షుగర్ కీళ్ల నోప్పి వంటి పలు సమస్యలను పరిష్కరిస్తుంది. […]Read More
Tags :singidi news
వైసీపీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే…. ఎమ్మెల్సీ… ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పార్టీ మారనున్నారు అని వార్తలు విన్పిస్తున్నాయి. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అవి కొంతమంది పని కట్టుకుని నాపై చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే.. వైసీపీ శ్రేణుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ […]Read More
వైఎస్సార్సీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ… ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత రాజీనామా విషయం మరవకముందే మరోక నేత రాజీనామా చేయనున్నట్లు వార్తలు ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత … ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. […]Read More
మెగా అభిమానులకు .. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్ కు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ సమయంలో హీరోయిన్ పూనమ్ కౌర్ తన అధికారక ట్విట్టర్ అకౌంటు ఎక్స్ లో హీరోయిన్ పూనమ్ కౌర్ తెలిపారు.గతంలో తాను భన్నీ,అతని సతీమణి స్నేహాలతో కల్సి దిగిన ఫోటోను ఎక్స్ లో పోస్టు చేశారు.. ” లవ్ ఈజ్ ది ఆన్శర్” అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.. దీంతో మెగా-అల్లు […]Read More
పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్. ఇటీవల అల్లు అర్జున్ కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలు నిర్మోహాటంగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ & మెగాస్టార్ చిరంజీవి గురించే అని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.. టీడీపీ నేతలు.జనసేన నేతలు. అభిమానులు ప్రత్యేక్షంగానే కౌంటరిస్తున్నారు.. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు […]Read More
ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన బీసీసీఐ సెక్రటరీ జై షా కు దాయాది దేశమైన పీసీబీ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం పదహారు మంది సభ్యుల్లో పదిహేను మంది సభ్యులు జై షాకు అనుకూలంగా ఓటేశారని నివేదికలు పేర్కోన్నాయి. అయితే ఒక్క పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆయనకు ఓటు వేయలేదని ఆ నివేదికలు తెలిపాయి.. షా ఎన్నిక ఏకగ్రీవం కావడంతో పీసీబీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించినట్లు వెల్లడించాయి . […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. ఆ పార్టీకి మహిళా నాయకురాలు.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు పోతుల సునీత తెలిపారు. ప్రస్తుతం ఆమె మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మీడియాకు వివరించారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూనిటైడ్ స్టేట్స్ కు బయలు దేరి వెళ్లారు. తన అధికారక ట్విట్టర్ అకౌంట్ ఎక్స్ లో ” నాన్న కర్తవ్యం నిర్వహించాలి” అంటూ రాసుకోచ్చారు. తన కుమారుడు హిమాన్స్ రావు చదువుకు సంబంధించిన విషయమై కేటీఆర్ అమెరికాకు వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల ఐదో తారీఖు నుండి ఏడు తారీఖు వరకు రష్యాలో సైతం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మాస్కోలో జరిగే […]Read More
ప్రస్తుతం టాలీవుడ్ లో తమ అభిమాన హీరో పుట్టిన రోజు వచ్చిన… లేదా తమ అభిమాన హీరో నటించి విడుదలై ఘనవిజయం సాధించిన అప్పటి చిత్రాలు విడుదలై వార్శికోత్సమో లేదా ఇంకా ఇతరాత్ర కారణం కావోచ్చు. ఆ రోజు గతంలో ఘనవిజయం సాధించి మెప్పించిన చిత్రాలను రీరిలీజ్ పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందు తీసుకోస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు మురారి మొదలు నిన్న కాక మొన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ మూవీ ఇంద్ర వరకు […]Read More
ఏపీలోని జేసీ ఫ్యామిలీ అంటే అంతేనా అని ప్రతిపక్ష వైసీపీ పార్టీ తన అధికారక ట్విట్టర్ వేదికగా మండిపడింది. రాష్ట్రంలో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీఐ లక్ష్మీకాంతరెడ్డి క్షమాపణలు చెప్పిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను వైసీపీ పార్టీ తన ఎక్స్ లో పోస్టు చేసి” జేసీ ఫ్యామిలీ కి ఇదేం రాక్షసానందం..?. ఎమ్మెల్యేగా ఉండి జేసీ అస్మిత్ రెడ్డి అధికార […]Read More
