ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాదు.. పాలించడం చేత కాక వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వైసీపీ ఆరోపించింది. . టీటీడీ గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడిన ఓ వీడియోను వైసీపీ తమ అధికారక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. నీతో ఎలా వేగేది నిక్కర్ మంత్రి..టీటీడీ స్వతంత్ర సంస్థ అని మీరే అంటరు. అందులో నియామకాలు తప్పా సీఎం […]Read More
Tags :singidi news
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెదిరింపులతో టీటీడీ ఈవో మాట మార్చారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని చంద్రబాబుకు ఆయన సవాల్ విసిరారు. నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసి ఉండోచ్చని ముందు గతంలో ఈవో […]Read More
తల్లికి వందనం పథకం పై మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్న తల్లికి వందనం పథకం గురించి మంత్రి రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకం పై అపోహాలు అవసరం లేదు.. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము.. ఇంట్లో ఓ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇచ్చి తీరుతాము.. ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాము.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహాన్ […]Read More
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి దించాలనే పొంగులేటి ఆరాటం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుండి దించాలనే తెగ ఆరాటపడుతున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.. ఈ ప్రభుత్వానికి చట్టాలు […]Read More
చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మొత్తం పది వికెట్లను కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి 287 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 149పరుగులకు బంగ్లా ఆలౌట్ అయిన సంగతి విధితమే.. 514 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా భారత్ బౌలర్లు 234 పరుగులకు […]Read More
నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మీరు మాకిచ్చే బహుమానం ఇదేనా..?. మార్పు మార్పు అని చెబితే నమ్మినందుకు మా జీవితాల్లో చీకటి నింపుతరా..?. ప్రజాపాలన అంటే ప్రజలు ఇక్కట్లల్లో ఉండటమా అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని హైడ్రా బాధితులు.. నల్లచెరువు పరిధిలో FTL, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నివాసాలు.. పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే కూల్చివేతలకు సిద్ధమయ్యారు హైడ్రా అధికారులు.. దీంతో […]Read More
జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ […]Read More
గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న హైడ్రా ఒక్కసారిగా మళ్లీ ఊపులోకి వచ్చింది.. తాజాగా హైడ్రా అధికారులు కూకట్ పల్లిలో ప్రత్యేక్షమైంది.. కూకట్ పల్లి పరిధిలోని నల్లచెరువు దగ్గర దాదాపు ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వానికి సంబంధించిన చెరువు భూములు ఆక్రమణలకు గురైనట్లు హైడ్రాకు పిర్యాదు అందింది. దీంతో రాత్రికి రాత్రే హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ లతో అక్కడకు చేరుకున్నారు. చెరువులో బఫర్ జోన్ పరిధిలో ఉన్న 4ఎకరాల్లో అక్రమణకు పాల్పడి నిర్మించిన దాదాపు యాబైకి […]Read More
