టీమిండియా స్పిన్నర్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో మూడు వేల పరుగులతో పాటు మూడోందల వికెట్లను తీసిన పదకొండో క్రికెటర్ గా నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ లో జడేజా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. జడేజా కంటే ముందు ఇమ్రాన్ ఖాన్ , రిచర్డ్ హ్యాడ్లీ , ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, వార్న్ , చమిందా వాస్ , […]Read More
Tags :singidi news
హారీష్ రావు పై నెటిజన్లు ప్రశంసల జల్లు..ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు సోమవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ వర్గ ఆటో కార్మికుల సమావేశంలో పాల్గోన్నారు..ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” సిద్దిపేట ఆటో సొసైటీ దేశానికే ఆదర్శం..2 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం..అవసరం ఉన్న వారికి తక్కువ వడ్డీ కి ఋణం అందిస్తున్నాం..ఇప్పటివరకు2 కోట్ల 10 లక్షల రుణాలు ఇచ్చాము. .26 మంది […]Read More
చదవడానికి వింతగా… ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం… కాంగ్రెస్ కు చెందిన మహిళ నాయకురాలు… మంత్రి కొండా సురేఖ మెదక్ జిల్లాలో జరిగిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీకి చెందిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం ఎంపీ రఘునందన్ మంత్రి సురేఖను దేవుడి దగ్గర నుండి తీసుకోచ్చిన ఓ కండువా కప్పి సన్మానిస్తారు. ఈ ఫోటోను […]Read More
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇక్కడకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్.. బీఆర్ఎస్సోళ్లకు ఏటీఎం లెక్క మారింది అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అక్షరాల ఎనబై మూడు వేల కోట్లు మాత్రమే. ఎనబై మూడు వేల కోట్లకి లక్ష కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అంత అవినీతి జరిగి ఉంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేది కాదు. పోలవరం ప్రాజెక్టు లా మిగిలిపోయేది.. ఒక్క […]Read More
ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న ప్రస్తుత హాట్ టాపిక్ తిరుపతి లడ్డూ .. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కలత చెందారు.సినీ రాజకీయ అందరూ ఈ అంశంపై తమదైన శైలీలో స్పందించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత […]Read More
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అమీన్ పూర్ హైడ్రా బాధితులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పిటిషన్ పై విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ” గతంలో ఇచ్చిన ఆదేశాలను చదివే టైం లేదు .. కానీ కూల్చివేతలకు సమయం ఉంటుందా..?. మీరు శనివారం ,ఆదివారాల్లో మాత్రమే ఎందుకు కూల్చివేతల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. బడా […]Read More
తెలంగాణలో మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ‘పింక్ […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, శృతి మారధే, మురళి శర్మ, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర.. అనిరుధ్ సంగీతం అందించగా కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవ్వగా బెనిఫిట్ షో నుండే హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీ […]Read More
హైడ్రా కు హైకోర్టు షాకిచ్చింది. హైడ్రా గురించి అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు స్పందిస్తూ ” హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమే. కానీ దాని పనితీరే చాలా అభ్యంతరకరంగా ఉంది అని వ్యాఖ్యానించింది. అమీన్ పూర్ ఎమ్మార్వో, హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు సెలవుల్లో ఉన్నసమయంలో నోటీసులు ఇవ్వడం ఏంటీ..?. అత్యవసరంగా ఎందుకు కూల్చుస్తున్నారు..? అని ప్రశ్నించింది. హైడ్రాకు కూల్చివేతలు తప్పా మరో పాలసీ లేనట్లు ఉంది అని […]Read More
