ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి .. ప్రముఖ యాంకర్ శ్యామల విరుచుకుపడ్డారు. గత మూడున్నర నెలల కూటమి పాలనలో ఆడవాళ్లపై జరిగిన అఘాత్యల గురించి వివరిస్తూ ఓ వీడియోలో ఆమె విరుచుకుపడ్డారు. ఆ వీడియో లో మాట్లాడుతూ ” రాష్ట్రంలో చెడు రాజకీయాల మాని మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కోరారు. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చారని నిప్పులు చెరిగారు. సీఎం సొంత […]Read More
Tags :singidi news
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. మల్లారెడ్డి మనుమరాలు , రాజశేఖర్ రెడ్డి కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, […]Read More
10నెలల కాంగ్రెస్ పాలనకు మార్కులెన్ని..?-ఎడిటోరియల్ కాలమ్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా పది నెలలవుతుంది ..ఈ పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్నింటిని అమలు చేసింది..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వస్తాయి..?. ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయి .? ఓ లుక్ వేద్దాము..! గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రం ఆరు గ్యారంటీలు.. ఒక్కొక్క గ్యారంటీల్లో మూడు చొప్పున మొత్తం పన్నెండుకి పైగా […]Read More
శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంటే నాకు అంత మర్యాద లేదు.. మనోళ్లంతా గౌరవ ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని సంభోదిస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్ అంటే నాకు అసలు మర్యాద లేదు. మర్యాద ఎవరికివ్వాలంటే కొద్దిగా మానం సిగ్గు శరం ఉన్నోళ్ళకు ఇవ్వాలి. ఈయనకు అవేమి లేవు అని విమర్శించారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జలసౌధలో ప్రభుత్వ ఉద్యోగులతో కల్సి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులతో కల్సి మంత్రి నృత్యం ఆడారు. జలసౌధలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఇంజినీరింగ్ విభాగం ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. అక్కడి ఉద్యోగులతో కల్సి బతుకమ్మ ఆట ఆడుతూ పాటలు పాడుతూ మంత్రి సీతక్క కాసేపు డాన్స్ వేశారు. మరోవైపు ఉస్మానీయా యూనివర్సిటీలోనూ జరిగిన వేడుకల్లో సైతం మంత్రి పాల్గోన్నారు.Read More
ఇటీవల తండ్రిని కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. శనివారం అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన డిప్యూటీ సీఎం నిన్న స్వయంగా ఉత్తమ్ ఇంటికెళ్లారు. ఉత్తమ్ తండ్రి గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. అనంతరం ఉత్తమ్ […]Read More
ఉదయం లేవగానే బొప్పాయి పండు తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. దీనివల్ల శరీరంలోని హానికర టాక్సిన్లు బయటకు వెళ్తాయి. జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ యాసిడ్ , మైరిసెటిన్ ,విటమిన్ సి, ఎ ,ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే గర్భిణూలు మాత్రం ఈ పండ్లను పరగడుపున తినకపోవడం చాలా మంచిది.. ఇలాంటి వారు […]Read More
టీమిండియాలో తనకు మించిన గజినీ ఎవరూ లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ. ఓ ప్రముఖ షోలో పాల్గోన్న రోహిత్ మాట్లాడుతూ ” నేను చాలా సార్లు మరిచిపోతుంటాను. రిషబ్ పంత్ చాలా స్మార్ట్ . టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్ల లయ దెబ్బ తీసేందుకు ఓ నాటకం ఆడాడు. మోకాలికి దెబ్బ తగిలినట్లు నటించి బ్యాండేజీ వేయించుకున్నాడు. ఈ కారణంతోనే కాసేపు సమయం […]Read More
సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపులకు పాల్పడ్దారనే కేసులో జైలులో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఇటీవలనే కోర్టు ఈరోజు ఆదివారం నుండి పదో తారీఖు వరకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. ఏ అంశం ఆధారంగా కోర్టు బెయిల్ మంజూరు చేసిందో ఇప్పుడు అదే అంశంలో ఆయన ఆ షాక్ తగిలింది. ఇటీవల జానీ మాస్టర్ కు ప్రకటించిన […]Read More
తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒడిపోయిందో మేథోమదనం చేసుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇవాళ( శనివారం) మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాళ్లు వేస్తున్నారు తప్పా బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయందో మాజీ మంత్రి హరీష్‌రావు ఆలోచించడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ మాజీ మంత్రి […]Read More
