టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా విజనరీ వ్యాపారవేత్త అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. టాటా మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన దేశంలోనే పురాతనమైన .. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్నారు. ఆయన గొప్ప మానవతావాది. వైద్య, విద్య, పారిశుధ్యం ,జంతు సంరక్షణ కోRead More
Tags :singidi news
బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఎనబై ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండోందల ఇరవై ఒక్క పరుగులను సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నూట ముప్పై ఐదు పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో మహ్మదుల్లా (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ,నితీశ్ చెరో రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు నితీశ్ కుమార్ […]Read More
ఇండియన్ ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన రతన్ టాతా (86)కన్నుమూశారు. గత కొన్నాళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు టాటా సన్స్ ప్రకటించింది. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మింవ్హాRead More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతికి వచ్చిన సంగతి తెల్సిందే. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ముఖ్యంగా వరదసాయం మొత్తం ఎక్కువగా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే లైన్.. జోన్.. ఎయిర్ పోర్టులు తదితర అంశాల గురించి సంబధిత మంత్రులతో భేటీ అయ్యారు బాబు. ఈ నేపథ్యంలోనే బాబు తిరుమల శ్రీవారి చిత్రపటంతో […]Read More
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ దసరా పండుగ పూట కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దసరాకు నడుపుతున్న స్పెషల్ బస్సులో టికెట్ ఛార్జీలు పెంచింది. దీంతో పండుగకు ఇండ్లకు వెళ్ళే ప్రయాణికులు సంతోషంగా ఇంటికెళ్ళి పండుగ చేసుకోవాలనుకుంటే ఈ ఛార్జీల మోత ఎంటని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ఛార్జీల కంటే ఇరవై ఐదు శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదివరకు హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నుండి తొర్రూరుకు లగ్జరీ బస్సుల్లో […]Read More
టీమిండియా కెప్టెన్.. పరుగుల యంత్రం రోహిత్ శర్మ తన అభిమానికి ఓ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న రోహిత్ శర్మ ట్రైనింగ్ సెషన్ నుండి తిరిగి వెళ్తోన్న సమయంలో ఓ సిగ్నల్ దగ్గర ఆగాడు. దీంతో తమ అభిమాన క్రికెటర్ తో సెల్ఫీ దిగడానికి ఓ లేడీ అభిమాని రోహిత్ శర్మ కారు దగ్గరకు వచ్చింది. రోహిత్ శర్మ తన కారు అద్దం కిందకు దింపి సదరు అభిమానికి సెల్ఫీకి ఫోజిచ్చాడు. అంతేకాకుండా ఈరోజు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గత పదినెలలుగా పోలీసు రాజ్యం నడుస్తుంది.. ప్రభుత్వ వైపల్యాలను.. లోపాలను ఎత్తిచూపుతూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అరెస్టు చేస్తున్నారు.. గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ గురించి ప్రశ్నిస్తే అరెస్టులు.. రైతుబంధు డబ్బులు అడిగితే అరెస్టులు.. రుణమాఫీ గురించి అడిగితే అరెస్టులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పోలీసు పాలన చేస్తున్నారు. బీఆర్ఎస్సోళ్ళు ఏమైన టెర్రరిస్టులా..?. ఎందుకు బీఆర్ఎస్ కు చెందిన నేతల.. కార్యకర్తల కదలికలపై నిఘా పెట్టారని రెడ్కో మాజీ […]Read More
తెలంగాణ రాష్ట్ర మండలి విప్ గా మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు బుధవారం అసెంబ్లీలో పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని బీఆర్ఎస్ విప్ గా చూడాల్నా…?. కాంగ్రెస్ విప్ గా చూడాల్నా అని అక్కడున్న విలేఖర్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్దిని ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ మహేందర్ రెడ్డిని […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదస్పదంగా మారాయో మనం గమనించిన సంగతి తెల్సిందే. అయితే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం గురించి అసత్య ప్రచారం చేస్తూ.. మా కుటుంబ పరువుకి భంగం కలిగే విధంగా మాట్లాడారు అనే అంశంపై అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో వందకోట్లకు పరువునష్టం దావా కేసు వేశారు. ఈ కేసుపై విచారణ ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. హీరో నాగార్జున.. అమల.. నాగచైతన్య నుండి కోర్టు వాంగ్మూలం తీసుకుంది. […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది […]Read More
